రాజుల రాజు మీతో ఉన్నాడు

26 July

Home | A Miracle Every Day | Miracles | రాజుల రాజు మీతో ఉన్నాడు

ఈ దృష్టాంతాన్నిఊహించుకోండి: మీరు ఉన్న గదిలోకి ఎవరో ప్రవేశిస్తారు,  క్షణములో వాతావరణం మారుతుంది … అకస్మాత్తుగా,  తేలికగా మరింత ప్రశాంతంగా అవుతుంది. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా?

నా స్నేహితుడా , ఈ వ్యక్తి మీరే, “ సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.” మత్తయి 5:9

దేవుని బిడ్డగా, మీరు ఆనందం ఇచ్చి వారి చుట్టూ శాంతిని వ్యాప్తి చేసే వారిలో ఉన్నారు.  సమాధానకర్త

యొక్క స్వభావం మీ ద్వారా వ్యక్తమవుతుంది!

ఈ రోజు, మీరు ఎక్కడ ఉన్నా, వెళ్ళినా, రాజుల రాజు మీతో ఉన్నాడు.

ఒక మంచి మాట,  లేదా చిరునవ్వుతో మీరు మరొక వ్యక్తిని ఆశీర్వదించవచ్చని తెలుసుకోండి!

ప్రేమపూర్వక మాట, సేవ యొక్క చర్య, ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరచాలని నిర్ణయించండి. మీరే పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడనివ్వండి … ఆయనకు ఎప్పుడూ అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి! మీరు కావాలనుకుంటే, నా ఫేస్బుక్ పేజీలో వ్యాఖ్యానించడం ద్వారా మీ అనుభవాన్ని పంచుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, తద్వారా ఇతర సోదరులు మరియు సోదరీమణులు కూడా  దేవుని ప్రేమను ప్రదర్శించడానికి ప్రోత్సహించబడతారు.

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment