మీరు కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి అపరాధభావం కలిగి ఉన్నారా?

08 June (1)

Home | A Miracle Every Day | Miracles | మీరు కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి అపరాధభావం కలిగి ఉన్నారా?

మిత్రమా, మీ తప్పుల కంటే దేవుని ప్రేమ గొప్పది . అయినప్పటికీ, “నేను ఈ తప్పు చాలాసార్లు చేశాను” లేదా “దేవుడు ఈసారి నన్ను విడిచిపెట్టాడు” లేదా “నేను ఆయన పవిత్ర ఉనికికి ముందు వెళ్ళలేను” అని మీరు అనుకోవచ్చు.

శత్రువు నుండి ఈ అబద్ధాలను అంగీకరించవద్దు. దేవుడు నిన్ను తిరస్కరించడం లేదు.

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.” యాకోబు 4:8

ప్రార్థనలో ఆయన ముందుకి వెళ్లి, మీ చింతలను, మీ బాధలను, ఆయనతో పంచుకోండి … మీరు ఆయన క్షమాపణ, ఆయన ఉనికిని కోరుకొని ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన మీ దగ్గరికి వస్తాడు.

దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు పాపపు బరువుతో మీరు నలిగిపోవటం ఆయన చిత్తం కాదు.  వినయంతో ఆయన దగ్గరికి రండి మరియు ఆయన ప్రేమపూర్వక దయను పొందండి!

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment