దేవుని వాత్సల్యత యెడతెగక నిలుచునది

11 June (1)

Home | A Miracle Every Day | Miracles | దేవుని వాత్సల్యత యెడతెగక నిలుచునది

ఈ ఉదయం మీ కళ్ళు తెరిచినప్పుడు, ఎవరో మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నారు. ఆయన కునుకలేదు ; ఆయన నిద్రపోలేదు.ఆయన  మెలకువగా ఉన్నాడు, రాత్రంతా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. అది ఎవరో మీకు తెలుసు … రాజుల రాజు,  నిజమైన దేవుడు!

“ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు..” కీర్తనలు  121:4

ప్రతి క్షణం, అన్ని సమయాల్లో,ఆయన చూపులు మీ జీవితాన్ని పరిశీలిస్తాయి. దాని సూక్ష్మ వివరాలు ఆయనకు తెలుసు. మీ గుండె యొక్క విరామాలను ఆయనకు తెలుసు. ఆయన  నుండి ఏమీ దాచబడలేదు.

మీ ప్రతి అడుగు, మీరు సాధించిన పురోగతి … ఏదీ ఆయన నుండి తప్పించుకోలేదు! అంతేకాదు మీ అపోహలు, తప్పులు మరియు వైఫల్యాలు కూడా ఆయన నుండి దాచబడలేవు.  కానీ ఈ రోజు, ఆయన మీ కోసం తన దయను పునరుద్ధరిస్తున్నాడు.. “ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది.” విలాపవాక్యములు 3:22

ముందుకు సాగండి … ఆయన  దయగల చూపులు మీపై ఉంది!

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment