దేవుడు నీతో సంబాషించాలనుకుంటున్నాడు

7 Aug

Home | A Miracle Every Day | Miracles | దేవుడు నీతో సంబాషించాలనుకుంటున్నాడు

దేవుడు నీతో సంబాషించాలనుకుంటున్నాడు, దేవుడు వాక్యమై యున్నాడని నీకు తెలుసా?ఈ విషయమును బైబిల్ మనకు చెపుతుంది .ఆదియందు వాక్యముండెను,వాక్యము దేవునియొద్ద ఉండెను,వాక్యము దేవుడై యుండెను.యోహాను 1:1

దేవుడు వాక్యమైతే ఒక విషయము అర్ధం అవుతుంది అదేమిటంటే ఆయన మాట్లాడాలని అనుకుంటున్నాడు అని.

మానవ పతనమునకు ముందుగా ఏదెను తోటలో దేవుడు అవ్వతోను ఆదాము తోనూ నడుస్తూ వారితో సంబాషించెను.ఆయన తన పిల్లలందరితో అదేవిధముగా సంబాషించవలెనని కోరుచున్నాడు. ఈ రోజు నీతో కూడా!!

దేవుడు నీతో సంబాషించాలనుకుంటున్నాడు ,ప్రతిరోజూ ప్రతి క్షణము. నీ మాటలు వినుచున్నాడు కూడా. ఆయన హృదయములో వున్న విషయములను ఆయన నీతో చెపుతాడు. ఆయన మాట వినవలెనని అనుకొనుచున్నావా ? దేవునితో ఈ విధమైన సంభాషణ కలిగి వుండాలనుకుంటున్నావా ? ని హృదయమును మాత్రము తెరువుము . నీ ఆత్మీయ చెవులను ఆయన స్వరమును వినుటకు సంసిద్దము చేసికొనుము. నీ ఆలోచనలను యేసు మీద నిలుపుము కేవలము ఆయన మాట్లాడు మాటలను వినుట సులబమైన విషయము.

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment