దేవుడు నీకు భవిష్యత్తును, ఆశను ఇవ్వాలనుకుంటున్నాడు

Mar 25

Home | A Miracle Every Day | Miracles | దేవుడు నీకు భవిష్యత్తును, ఆశను ఇవ్వాలనుకుంటున్నాడు

నీ జీవితానికి ఏ గురి లేక లేదా జీవితంలో భంధీగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఒక అడ్డు గోడ దెగ్గర వచ్చి ఆగిపోయిన పరిస్థిలో ఉన్నవా?

నీ కొరకు ఒక శుభవార్త ! దేవుడు నీకొక కొత్త భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నాడు.

“నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు..” యిర్మీయా 29:11

పెద్ద నగరాల్లో నివసిస్తున్న చాలా మంది వ్యక్తుల మాదిరిగానే, ప్రస్తుతం నీవు ఎక్కడో నివసిస్తున్నావు, అది ఒక చిన్న ప్రాంగణంలో కనిపిస్తుంది లేదా ప్రక్కనే ఉన్న ఇంటి గోడకు ఎదురుగా ఉంటుంది, మరియు నీవు కళ్ళు మూసుకున్నప్పుడు, విస్తరించి ఉన్న విస్తృత బహిరంగ ప్రదేశాల గురించి నీవు కలలు కంటావు, కానీ నీ శారీరక కళ్ళు చూసేది అది కాదు.

కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. సూర్యుడిని మన నుండి దాచుకునే గోడను మనము ఎదుర్కొంటున్నట్లు మనకు అనిపిస్తుంది మరియు ఇది శాశ్వతంగా అనిపిస్తుంది.

కానీ దేవుడు, మంచి తండ్రిలాగే, నీకు మళ్ళీ కొత్త భవిష్యత్తు ఇవ్వాలని మరియు నీ కళ్ళ ముందు ప్రకాశవంతమైన కొత్త నిరీక్షనను నీకు ఇవ్వాలని కోరుకుంటాడు. నీవు నమ్ముతావా?

కలిసి ప్రార్థన చేద్దాం: “దేవా నేను ఒక భంధించబడిన స్థిథిలో ఉన్నాను. నేను ఈ రోజు విశ్వాసంతో మీ సహాయం అందుకుంటున్నాను. నా దృష్టిని నా ముందు విస్తరించండి. నేను నిన్ను నమ్ముతున్నాను; నేను నిన్ను విశ్వసిస్తున్నాను. మీ పేరుట, ఆమేన్.”

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment