దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు

4 May

Home | A Miracle Every Day | Miracles | దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు

కరోనావైరస్ మన జీవితాలను మరియు ప్రాధాన్యతలను పునః పరిశీలించమని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. అన్ని ‌లు రద్దు చేయబడ్డాయి, మరియు చర్చి భవనాలు  పాఠశాలలు కూడా మూసివేయబడ్డాయి. ఇది మీకు పెద్ద ఎదురుదెబ్బగా అనిపించిందా?

నేను చాలా పోటీ పడేవ్యక్తిని, నేను ఓడిపోవడానికి  ఇష్టపడను..మరి మీ సంగతి ఏంటీ?

మీకు 100 ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాలు ఉండవచ్చు, కాని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దీని ద్వారా ఎదగడానికి ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. బైబిల్ మనకు చెబుతుంది, “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”  రోమీయులకు 8:28

ప్రతిదీ మంచిది కాదులేదా అనుకూలంగా ఉండకపోవొచ్చు, కాని దేవుడు భయంకరమైన పరిస్థుతులనుండి  కూడా తీసుకొని  వాటి నుండి మంచిని బయటకు తీసుకురాగలడు.

మీ ఎదురుదెబ్బలు మీ గొప్ప పునరాగమనంగా అవుతుందని మర్చిపోవద్దు.

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment