ఖచ్చితంగా ప్రార్థించు

mar 21

Home | A Miracle Every Day | Miracles | ఖచ్చితంగా ప్రార్థించు

మన ప్రార్థన జీవితం మన ఇష్టాలను బట్టి ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? ఎవరు లేదా ఎవరి కోసం ప్రార్థించాలో మనకు నిజంగా తెలియకపోతే?

మనం బైబిల్లో చదువుతాము: “దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు..”సామెతలు 29:18

మన స్వంత జీవితాలకు స్పష్టమైన గురి పెట్టుకోవడం చాలా అవసరం. దేవుడు మనలను సృష్టించి, ఈ భూమిపై ఉంచిన గొప్ప కారణాన్ని తెలుసుకోవడానికి.కొన్నిసార్లు దేవుడు ఎడారి  ఋతువులను అనుమతిస్తాడు, కాబట్టి వాగ్దానం చేయబడిన భూమి మనకు గమ్యస్థానం అని తెలుసుకొని మనం పట్టుదలతో మరియు నిరుత్సాహపడకూడదు.”ఎడారి” గా కనిపించే మన జీవిత ప్రాంతం ఏమైనప్పటికీ, విశ్వాసంతో వేచి ఉండటం మరియు ప్రార్థనలో పట్టుదలతో ఉండటం చాలా అవసరం.

అందుకే ప్రార్థన అభ్యర్థనలను క్రమం తప్పకుండా నోట్‌బుక్‌లో వ్రాయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

  • స్వస్థతఅవసరమైన వారికి
  • మీజీవిత భాగస్వామి ప్రభువుకు దగ్గరగా రావలని
  • మీపని కొరకో, మీ ఆర్థీక పరిస్థితి కొరకో

నీ పరమ తండ్రి నీ జీవితానికి మరియు నీ ఉనికి యొక్క ప్రతి రంగానికి ఒక ద్యోతకం…ప్రకటన ఇవ్వాలనుకుంటున్నాడు!

నీవు ఆయనను వెతుకుతుంటే, నీవు ఆయనను కనుగొంటావు: ఆయన నీద్వారా కనుగొనబడతాడు.

Do you want to receive this daily encouragement in your inbox? Sign up for A Miracle Every Day.

* indicates required
    *

Leave a Comment