Home | A Miracle Every Day
GOD DESIRES TO TRANSFORM YOUR LIFE, ONE DAY AT A TIME
బైబిలు జీవముగల దేవుని గురించి మాట్లాడే అద్భుతాలతో నిండి ఉంది. ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు! ఆయనసమస్తము మేలు కొరకు సమకూర్చును. ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడు! " రోజు కో అద్భుతం “
మీ విశ్వాసం అభివృద్ధి మరియు దేవుని ఉనికిని మరియు శక్తి అనుభవించడానికి సహాయం చేస్తుంది!
ప్రార్థనలో కొనసాగండి
నా జీవితంలో వందలాది మంది జవాబు లేని ప్రార్థనలతో నిరాశ చెందారు. క్రొత్త క్రైస్తవుడిగా, నాకు దేవునిపై చాలా విశ్వాసము ఉండింది .ఆయన నా జీవితంలో కొద్ది సంవత్సరాలలో చాలా మేలులనుచేసాడు. నా విశ్వాసం పరీక్షించబడిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను, నా నా కాబోయే భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తుండగా, కారులో పెట్రోలు అయిపోయంది. అతీంద్రియంగా నా ట్యాంక్ నింపమని దేవుడిని కోరినప్పుడు మొత్తం సమూహం ఒక అద్భుతం కోసం వేచి ఉంది. మేము వేచి ఉండి, వేచి ఉండి, దాన్ని ప్రారంభించడానికి చాలాసార్లు ప్రయత్నించాము,…
మీరు ప్రార్థన శక్తిని కనుగొన్నారా?
ప్రపంచంలో ప్రార్థన శక్తి అత్యంత తప్పుగా అర్ధం చేసుకోగల శక్తి కాగలదా? ఫిలిప్పీయులకు 4: 6 లో ప్రార్థన శక్తి గురించి నేను ఒక వాక్యం చూసాను, “దేనినిగూర్చియు చింతపడకుడి…” అపొస్తలుడైన పౌలు మనకు చింతకు అతి తక్కువ ఖరీదైన విరుగుడు ఇస్తాడు. చింతకు కారణంగా మందులు, దుర్వినియోగం చేసే మాదకద్రవ్యాలు ప్రపంచంలో చాలా మందిమంది ప్రజలను వాడుతారు. మీరు గ్రహించగలరా? చింత /…
మీ ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడు
యేసు మీ పట్ల ప్రేమతో సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు. మన జీవితాంతం, మరియు ముఖ్యంగా మన ప్రపంచంలో ఈ కష్ట సమయంలో… మన ప్రార్థనలను ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన వింటున్నాడా అని మనము పలు సార్లు అనుకుంటాము. ఇది సముద్రంలో విసిరిన సీసాలోని సందేశం గురించి ఆలోచించేలా చేస్తుంది… ఇది ఎంత సమయం పడుతుంది, ఎన్ని మైళ్ళు ప్రయాణిస్తుంది, ఇది సరైన వ్యక్తి చేతిలో అందేవరకు.. మీరు దేవునికి పంపుతున్న “సందేశాలు”…
ప్రార్థనలో కొనసాగండి
నా జీవితంలో వందలాది మంది జవాబు లేని ప్రార్థనలతో నిరాశ చెందారు. క్రొత్త క్రైస్తవుడిగా, నాకు దేవునిపై చాలా విశ్వాసము ఉండింది .ఆయన నా జీవితంలో కొద్ది సంవత్సరాలలో చాలా మేలులనుచేసాడు….
మీరు ప్రార్థన శక్తిని కనుగొన్నారా?
ప్రపంచంలో ప్రార్థన శక్తి అత్యంత తప్పుగా అర్ధం చేసుకోగల శక్తి కాగలదా? ఫిలిప్పీయులకు 4: 6…
మీ ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడు
యేసు మీ పట్ల ప్రేమతో సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు. మన జీవితాంతం, మరియు ముఖ్యంగా మన ప్రపంచంలో ఈ కష్ట సమయంలో……
సాక్ష్యాలు
"రోజు కో అద్భుతం" ఎమైల్స్ సబ్స్క్రయిబ్చె సినప్పట్నుంచి నన్ను నేను అవాంఛనీయవాడని అనుకోవడం లేదు. ఇప్పుడు నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నడని, నన్ను ఆయన చేతిలో ఏకైక పాత్ర అని ప్రకటిస్తున్నాను. నా జీవితం పూర్తిగా మారిపోయింది!
"రోజు కో అద్భుతం" చదవటం ఎడారిలో నీళ్లు లాంటిది.... నా జీవితం లోతుగా మార్చబడింది.
ఎవరికైనా తెలియకుండా ఒంటరిగా మరియు ఖాళీగా భావించిన ఒక క్రైస్తవుడిగా నేను ఉన్నాను, కానీ "రోజు కో అద్భుతం" ప్రతి రోజు చదివినప్పటినుండి, నా జీవితం చాలా మారింది. నేను ఆనందముతో నిండి ఉన్నాను ఎందుకంటే దేవుడు నన్ను బేషరతుగా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. నేను అసమర్థుడను అని నేను భావించటంలేదు ఎందుకంటే దేవుడు సమర్థులను ఎన్నుకోడు.... కాని ఆయన ఎన్నుకున్నవారిని అర్హతులుగా చేస్తాడు.
పరిచయం
ఎరిక్ సెలెరిఎర్ Paris లో పని చేసే ఒక సంఘ కాపరి, ఆవిష్కరనకర్త, ఇంటెర్నెట్ సువార్తీకులు. ఈయన "రోజుకో అధ్భుతం" అనే ఈ వ్యాఖ్యలకి రచయిత. ఇంటెర్నెట్ సువార్తని స్థాపించిన ఒకరైన ఈయన, ప్రపంచం లొనే పెధ్ధ ఇంటెర్నెట్ సువార్త మరియు శిక్షనా కూడికను స్థాపించారు. ప్రస్తుతం 33 భాషలలో, 60 క్రైస్తవ సంస్థలతో Jesus.net పని చేస్తుంది. ఇంగ్లిష్ లో ఈ వెబ్సైట్ పేరు PeacewithGod.net. TopChrétien.com అనబడే ఫ్రెంచ్ క్రైస్థవ వెబ్సైట్ కూడా ఎరిక్ సెలెరిఎర్ సృష్టించినదే. గత 30 ఏళ్లలో ఈయన బిల్లీ గ్రహం గారితో, బిల్లీ గ్రహం ఏవంజెలికల్ ఆస్సొసియేశన్ (BGEA) తో సన్నిహితంగా ఉండి బిల్లీ గ్రహం గారిని ఆయన ఆత్మీయ తండ్రిగా భావిస్తారు. Joyce Meyer లాంటి ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో దేవుడు ఎరిక్ గారి సేవను దైవికంగా కలిపారు.
నా పొరుగువారిని, తోటి విశ్వాసులను ప్రోత్సహించి, వారికి సహాయపడటానికి దేవుడు నాలో ఒక అభిరుచిని ఇచ్చాడు. అందుకే, TopChrétien మరియు Connaitredieu.com సృష్టించిన తరువాత (అర్థం 'దేవుని తెలుసుకోవడం' ఇంగ్లీష్ లో), మరింత వ్యక్తిగతీకరించిన సేవను ప్రారంభించాలని నా మనస్సులో ఒక అలోచన ఏర్పడింది. అందువల్ల "రోజు కో అద్భుతం" ప్రారంభం అయ్యింది.
ఈ ఆలోచన యునైటెడ్ స్టేట్స్లో కొలరాడో పర్వతాలలో ప్రార్ధన సమయం నుండి పుట్టింది. పరిశుద్ధాత్మ నాకు
చెప్పినట్లుగా:”ఎరిక్, నా ప్రజలను ప్రోత్సహిస్తుంది. నేను సజీవుడైన దేవుడు, పిల్లల జీవితాలలో నా ఉనికిని చూపించాలని కోరుకుంటున్నాను.” అద్భుతాలు చేయు దేవునియందు నమ్మకం ఉంచుటకు మనందరికి ప్రోత్సాహము ఎంతో అవసరము. (మార్కు 16:17-20, అపోస్తుల కార్యములు 1:8)
ఆగస్ట్ 2015, "రోజు కో అద్భుతం" ఫ్రెంచ్ లో ప్రారంభించబడింది. ఇప్పుడు ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రపంచంలో 400,000 మంది సభ్యులను కలిగి ఉంది. ఎరిక్ యొక్క హృదయంలో ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ప్రవేశపెట్టటానికి దేవుడు కలుగ చేసాడు!
దేవుడు ఈ ప్రోత్సాహిస్తున్న ఎమైల్స్ ద్వార చేసిన గొప్ప కార్యములను బట్టీ ఆశ్చర్య పదుచున్నాను. నేను ఆయనకు మహిమను ఇస్తాను! ఈ ప్రతి దిన ఆహారము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మిమ్ములని ఆయన ఎన్నుకున్న ప్రణాలికొలో ప్రవేశపడుతుందని ఆశిస్తున్నాను.


ఒక ప్రార్థన.... దేవుడు మీరు కూడా ఊహించని మరొక పరిమాణంలోకి నడిపిస్తాడు.

languages
Read "A Miracle Every Day" in your own language. Sign up below: